Previous versionsపాత వెర్షన్లు
Rental and Damage Policyఅద్దె మరియు నష్టం విధానం
The version in use now came into effect on 5 October 2026. Read the current version. Whenever we change this page, the version it replaces is kept here for one year, with the dates it was in use. If you booked with us while an earlier version was in use, that is the version that applies to your booking.ఇప్పుడు అమలులో ఉన్న వెర్షన్ 5 అక్టోబర్ 2026 నుంచి అమలులోకి వచ్చింది. ప్రస్తుత వెర్షన్ చదవండి. ఈ పేజీని మార్చిన ప్రతిసారీ, పాత వెర్షన్ అది అమలులో ఉన్న తేదీలతో ఒక సంవత్సరం పాటు ఇక్కడ ఉంటుంది. పాత వెర్షన్ అమలులో ఉన్నప్పుడు మీరు బుక్ చేసి ఉంటే, మీ బుకింగ్‌కు అదే వర్తిస్తుంది. పాత వెర్షన్లు ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటాయి.
There are no earlier versions. This page has not changed in the last year.పాత వెర్షన్లు లేవు. గత సంవత్సరంలో ఈ పేజీ మారలేదు.