
Photos are for reference only. The item you receive may not look exactly the same as in the picture.ఫోటోలు కేవలం సూచన కోసం మాత్రమే. మీకు అందే వస్తువు ఫోటోలో ఉన్నట్టే ఉండకపోవచ్చు.
Tents & Shamianaటెంట్లు మరియు షామియానా
వాటర్‌ప్రూఫ్ టెంట్లుWaterproof Tentsవాటర్‌ప్రూఫ్ టెంట్లు
Tents with a waterproof roof that keep your guests, food and seating dry if it rains. A safe choice for events in the rainy season. Tell us the space you want to cover when we call you.
వర్షం వచ్చినా మీ అతిథులు, భోజనాలు, కుర్చీలు తడవకుండా కాపాడే వాటర్‌ప్రూఫ్ పైకప్పు ఉన్న టెంట్లు. వర్షాకాలంలో జరిగే వేడుకలకు మంచి ఎంపిక. మేము కాల్ చేసినప్పుడు ఎంత స్థలం కప్పాలో చెప్పండి.
Also known asఇతర పేర్లు: tent, waterproof tent, rain tent, waterproof shamiana, tarpaulin, టెంట్, వాటర్‌ప్రూఫ్ టెంట్
Add it to your quote list, then send the list to us. No payment, no signup.దీన్ని మీ కోట్ జాబితాకు జోడించి, ఆ జాబితాను మాకు పంపండి. చెల్లింపు లేదు, సైన్ అప్ లేదు.
Share this productఈ వస్తువును షేర్ చేయండి
Need another size or an item that is not listed?వేరే సైజు లేదా ఇక్కడ లేని వస్తువు కావాలా?
We have more items and sizes at our depot than are listed here. Call or WhatsApp us with what you need, and we will get back to you.ఇక్కడ చూపించిన వాటి కంటే ఎక్కువ వస్తువులు, సైజులు మా దగ్గర ఉన్నాయి. మీకు ఏమి కావాలో మాకు కాల్ లేదా వాట్సాప్ చేసి చెప్పండి, మేము మిమ్మల్ని సంప్రదిస్తాము.